Posts

Showing posts with the label Bangalore to pune travel story

బెంగళూరు నుండి పూడి ప్రయాణం పార్టు 2 ఇప్పుడు చెప్పుకుందాం

Image
 నమస్కారం మిత్రులారా ఈరోజు మనం షో లో విలేజ్ వాకింగ్ బ్లాగ్ లో ఇప్పుడు పూణే సంబంధించిన ప్రయాణం కథ ని కంటిన్యూ చేయబోతున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా తొందరగా మనం మేటర్ లోకి వెళ్లి పోతే మంచిది. ఫ్రెండ్స్ మీకు తెలుసా నేను తుమకూరు టోల్ ప్లాజా దగ్గర వేచి ఉన్నాను. సుమారు ఒక గంట సేపటి నుంచి నేను ఇక్కడ వాహనాలు ఆపి వెళ్దామని నేను వేచి ఉన్నాను కానీ ఏ ఒక్కటి కూడా అక్కడ వాహనాలు తాగడం లేదు మరియు అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వాలి అంటే కొంచెం ఆలోచిస్తారు డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సారీ ఒక లోడు అనేది తీసుకుని వెళుతూ ఉంటారు మధ్యలో ఎవరైనా దొంగలు చొరబడి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం చాలా ప్రమాదకరం కాని వాళ్ళు ఊహించే ఉంటారు బహుశా అందుకేనేమో ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు. Tumkur Toll Plaza  ఇంకా ఆలస్యం చేస్తే చాలా ఇది అవుతుంది సమస్య అవుతుంది అని చెప్పేసి నేను అలానే ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎవరూ ఇవ్వలేదు ఒక వైపు కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తున్నాయి ఇంకోవైపు నిద్ర కూడా వస్తూ ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి...