Posts

Showing posts with the label how to find job Bangalore

Bangalore To Pune Travel Story Part -1 ||డబ్బులు లేకుండా పూణే ప్రయాణం చే...

Image
హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈరోజు మనం బెంగుళూరు నుండి పూణే వరకు డబ్బులు లేకుండా ప్రయాణం జరిగింది. మీకు ఎంతమందికి ప్రయాణం చేయడం చాలా ఇష్టం చెప్పండి. Bangalore to pune distance మీకు తెలుసా బెంగుళూరు నుండి pune కి ఎంత దూరం ఉంటుంది తెలుసా సుమారు 800km దూరం ఉంటుంది. అందుకే అంత దూరం మనం ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అంత దూరం ప్రయాణించడం చాలా కష్టం. ఎంత దూరం ఉన్న కూడా వెళ్ళాలి అని సంకల్పం ఉంటే మనం ఎంత దూరం అయినా వెళ్ళవచ్చు. ఇక్కడే బెంగుళూరు లో jalahalli croos  దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడే పని చేస్తున్న.  ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది కానీ మనం పని చేయక తప్పలేదు. ఎక్కడ పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఉన్న పరిస్థితి చాలా దారుణం గా ఉంది. సరే ఎదో ఒక జాబ్ వెతుక్కోవాలి అని నిర్ణయం తీసుకున్న. How to find job in Bangalore బెంగుళూరు లో ఉద్యోగం వెతకాలి అని మనం ఎప్పుడు చూస్తున్న. కొంచం కష్టంగా ఉంది సరే ఒక ప్రైవేట్ కంపెనీ లో పని కి చేరాను. కంపెనీలో మంచి పని చేయడానికి చాలా కష్టంగా ఉంది అయినా సరే నీకు ఇచ్చాను ఆ పని ఎలా ఉంటుంది. ఐరన్ రేకులను కట్ చేయాలి. కొంచం జాగ్రత్త లేకపోతే ఇంకా అంతే గోవిం...