బెంగళూరు నుండి పూడి ప్రయాణం పార్టు 2 ఇప్పుడు చెప్పుకుందాం
నమస్కారం మిత్రులారా ఈరోజు మనం షో లో విలేజ్ వాకింగ్ బ్లాగ్ లో ఇప్పుడు పూణే సంబంధించిన ప్రయాణం కథ ని కంటిన్యూ చేయబోతున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ కూడా చేయవచ్చు.
ఇప్పుడు ఆలస్యం చేయకుండా తొందరగా మనం మేటర్ లోకి వెళ్లి పోతే మంచిది. ఫ్రెండ్స్ మీకు తెలుసా నేను తుమకూరు టోల్ ప్లాజా దగ్గర వేచి ఉన్నాను. సుమారు ఒక గంట సేపటి నుంచి నేను ఇక్కడ వాహనాలు ఆపి వెళ్దామని నేను వేచి ఉన్నాను కానీ ఏ ఒక్కటి కూడా అక్కడ వాహనాలు తాగడం లేదు మరియు అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వాలి అంటే కొంచెం ఆలోచిస్తారు డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సారీ ఒక లోడు అనేది తీసుకుని వెళుతూ ఉంటారు మధ్యలో ఎవరైనా దొంగలు చొరబడి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం చాలా ప్రమాదకరం కాని వాళ్ళు ఊహించే ఉంటారు బహుశా అందుకేనేమో ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు.
Tumkur Toll Plaza
ఇంకా ఆలస్యం చేస్తే చాలా ఇది అవుతుంది సమస్య అవుతుంది అని చెప్పేసి నేను అలానే ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎవరూ ఇవ్వలేదు ఒక వైపు కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తున్నాయి ఇంకోవైపు నిద్ర కూడా వస్తూ ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి అందుకు నేను ఒక ఉపాయం ఆలోచించాడు కొంచెం దూరంలో ఒక కూర్చోవడానికి కొంచెం స్థలం ఉంది అక్కడ బాగా కూర్చోవచ్చు అనుకొని నేను అక్కడికి పోయి కూర్చున్నాను అలా ఒక గంట సేపు అక్కడే కూర్చుని ఉన్నాను కానీ ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఉంటాను కనుక ముందుకు వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా టోల్గేట్ దగ్గరికి వెళ్లాను.
Tumkur Toll Fees For two Wheeler
Nelamangala toll Gate Fees for four Wheeler
మీకు తుంకూరు టోల్ గేట్ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటారు ఇది పెద్ద వాహనాలకి అయితే ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు అలాగే ద్విచక్ర వాహనాలకు కూడా కొంచెం పెద్ద దానికంటే కొంచెం తక్కువ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ టోల్ గేట్లు ప్రతి 30 కిలోమీటర్లు లేకపోతే 50 కిలోమీటర్ల దూరంలో ఒకటి ఉంటాయి కనుక మనం ఎక్కడైనా లిఫ్ట్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని నేను అనుకున్నాను.
ఇంక నేను అక్కడికి వెళ్లాను కొంత సేపటికి ఒక లారీ వచ్చింది. చెయ్యి పట్టి ఆపేశాను దారిని అతను లారీ ఆపి బాబు నువ్వు ఎక్కడికి వెళ్లాలి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది నేను ఇలా వెళ్ళాలి అన్న అని చెప్పాను అతనికి రా బాబు అని పిలిచి తీసుకొని వెళ్ళాడు ఒకవైపు నాకు నిద్ర వస్తుంది కొంతసేపు ఆలోచించాను. నిద్ర అనేది కొంచెం రావడానికి కష్టమవుతోంది ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది నాకే భయం వేస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు డ్యూటీ కి వెళ్తున్నాను నా జీవితం ఎటు వైపు వెళుతోంది నాకే సతమతమవుతున్న సమయంలో ఈ ఆలోచనలు ఏంటో నిద్ర రాకుండా చేస్తున్న ఈ నన్ను.
ఇంకా ఆలోచిస్తూ పడుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ కుదరడం లేదు ఒకవైపు భారీగా అక్కడ నాకు సౌండ్ అనేది వస్తా ఉంది. ఇంకోవైపు ఈ విపరీతమైన ఆలోచనలు ఇలా పోతూ పోతూ అలా మెల్లగా నిద్ర లోకి చేరుకున్నాను. ఒక చోట లారీ ఆధారం అప్పుడు నేను కంగారుగా లేచి అన్న ఎందుకు ఇక్కడ లారీ ఆపారు అని అడిగాను అప్పుడు బాబు ఇక్కడ నేను డిజిటల్ కొట్టించాలి. అని డ్రైవర్ అన్న బదులిచ్చాడు ఒక గంట తర్వాత మనం ప్రయాణాన్ని కొనసాగించాను అక్కడి వరకు ఈ కథ జరిగింది మీరు ముందు ఈ కథ వినాలి అనుకుంటే మీరు మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేయండి Petrol bunks near Tumkur toll Gate
ఇంకా తుంకూరు టోల్గేట్ దగ్గర నుండి మనం నేరుగా లారీ లో ఉన్నాము ఒకవైపు వాతావరణం చాలా చల్లగా మన వైపు వస్తుంది ఇంకో వైపు మనకి లారీ శబ్దం భారీగా వినిపిస్తూ ఉంది. ఇంకా జాతీయ రహదారి లో ఉంటే వాహనాలు రాకపోకలు ఏ విధంగా ఉంటాయో మీకు ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. చాలా అతి వేగంగా వస్తూ ఉంటాయి వాహనాలు అలా అలా అలా అయిపోయింది ఇంక మనం వచ్చే కథను మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం అంతవరకు సెలవు.
Comments
Post a Comment