Posts

బెంగళూరు నుండి పూడి ప్రయాణం పార్టు 2 ఇప్పుడు చెప్పుకుందాం

Image
 నమస్కారం మిత్రులారా ఈరోజు మనం షో లో విలేజ్ వాకింగ్ బ్లాగ్ లో ఇప్పుడు పూణే సంబంధించిన ప్రయాణం కథ ని కంటిన్యూ చేయబోతున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా తొందరగా మనం మేటర్ లోకి వెళ్లి పోతే మంచిది. ఫ్రెండ్స్ మీకు తెలుసా నేను తుమకూరు టోల్ ప్లాజా దగ్గర వేచి ఉన్నాను. సుమారు ఒక గంట సేపటి నుంచి నేను ఇక్కడ వాహనాలు ఆపి వెళ్దామని నేను వేచి ఉన్నాను కానీ ఏ ఒక్కటి కూడా అక్కడ వాహనాలు తాగడం లేదు మరియు అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వాలి అంటే కొంచెం ఆలోచిస్తారు డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సారీ ఒక లోడు అనేది తీసుకుని వెళుతూ ఉంటారు మధ్యలో ఎవరైనా దొంగలు చొరబడి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం చాలా ప్రమాదకరం కాని వాళ్ళు ఊహించే ఉంటారు బహుశా అందుకేనేమో ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు. Tumkur Toll Plaza  ఇంకా ఆలస్యం చేస్తే చాలా ఇది అవుతుంది సమస్య అవుతుంది అని చెప్పేసి నేను అలానే ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎవరూ ఇవ్వలేదు ఒక వైపు కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తున్నాయి ఇంకోవైపు నిద్ర కూడా వస్తూ ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి అందుకు న

Bangalore To Pune Travel Story Part -1 ||డబ్బులు లేకుండా పూణే ప్రయాణం చే...

Image
హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈరోజు మనం బెంగుళూరు నుండి పూణే వరకు డబ్బులు లేకుండా ప్రయాణం జరిగింది. మీకు ఎంతమందికి ప్రయాణం చేయడం చాలా ఇష్టం చెప్పండి. Bangalore to pune distance మీకు తెలుసా బెంగుళూరు నుండి pune కి ఎంత దూరం ఉంటుంది తెలుసా సుమారు 800km దూరం ఉంటుంది. అందుకే అంత దూరం మనం ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అంత దూరం ప్రయాణించడం చాలా కష్టం. ఎంత దూరం ఉన్న కూడా వెళ్ళాలి అని సంకల్పం ఉంటే మనం ఎంత దూరం అయినా వెళ్ళవచ్చు. ఇక్కడే బెంగుళూరు లో jalahalli croos  దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడే పని చేస్తున్న.  ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది కానీ మనం పని చేయక తప్పలేదు. ఎక్కడ పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఉన్న పరిస్థితి చాలా దారుణం గా ఉంది. సరే ఎదో ఒక జాబ్ వెతుక్కోవాలి అని నిర్ణయం తీసుకున్న. How to find job in Bangalore బెంగుళూరు లో ఉద్యోగం వెతకాలి అని మనం ఎప్పుడు చూస్తున్న. కొంచం కష్టంగా ఉంది సరే ఒక ప్రైవేట్ కంపెనీ లో పని కి చేరాను. కంపెనీలో మంచి పని చేయడానికి చాలా కష్టంగా ఉంది అయినా సరే నీకు ఇచ్చాను ఆ పని ఎలా ఉంటుంది. ఐరన్ రేకులను కట్ చేయాలి. కొంచం జాగ్రత్త లేకపోతే ఇంకా అంతే గోవిందా.  మనం

బెంగుళూరు నుండి పూణే వరకు ప్రయాణం పార్ట్ 1

Image